సీనియర్ దర్శకుని కోల్పోయిన చిత్ర పరిశ్రమ

 సినిమా పరిశ్రమలో సింగీతం ప్రస్థానం 

సినిమా సైంటిస్ట్ గా ప్రయోగాలు చేశారు 

విభిన్న కథాంశాలతో సినిమాలు తీశారు 

దిగ్గజ దర్శకుల దగ్గర సహవాసం చేశారు 

కథకుడు సంగీత దర్శకుడు దర్శకుడు 

కన్నడ తమిళ తెలుగు చిత్రాలు తీశారు 

94వ ఏట కూడా సిమ్ గీతం చేశారు

మాటలు లేని మూవీ పుష్పక విమానం 

నిజ జీవిత కథ నాట్యాంశ మయూరి 

చిత్రమైన వేషంతో అపూర్వ సహోదరులు 

తెలుగుదనపు పంతులమ్మ

సైంటిఫిక్ మెస్మరిజం ఆదిత్య 365 

జానపద పోకడలతో భైరవద్వీపం 

చిత్రాలు తీసి చిత్ర పరిశ్రమలో 

తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న 

సింగీతం శ్రీనివాస్ రావు గారు 

సంపూర్ణ ఆయుష్ తో జీవించిన 

పరమపదించడం బాధాకరం 

గొప్ప దర్శకుల్లో ఒకరైన సింగీతం 

గారు లేని లోటు చిత్ర సీమ కు వెలితే 

వారికి వినమ్రంగా నివాళులు.

లోకనాథం సత్యానందం, మాస్టా

రు శ్రీకాకుళం.





Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'