కలబంద కబుర్లు

 మనం పెరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఔషధ గుణాలు నగల ఆకు కూరలు మొక్కలు ఉన్నాయి, వాటిని సక్రమంగా ఉపయోగిస్తే ప్రయోజనాలు ఉంటాయి. అయితే అలాంటి మొక్కే ఒకటి కలబంద దీనిని మన ఇళ్లలో కుండీలలో పెంచుకోవచ్చు దీనిని ఆలోవేరా అంటారు, ఇందులో అద్భుతమైన ఆరోగ్య గుణాలే కాక ఇంటి దిష్టి పోగొట్టడానికి కూడా ఇంటి గుమ్మం ముందు ఉంచడం కానీ కట్టడం గాని చేస్తారు మొక్క కొద్ది నీటితో బతికేస్తుంది ,కుండీలలో పెంచితే అలంకరణంగా కూడా కనిపిస్తుంది ,ఔషధ గుణాలు పరిశీలిస్తే బరువు తగ్గడానికి మలబద్ధకం పోగొట్టడానికి, రోగ నిరోధక శక్తి పెంపుకు, కంటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, జుట్టు చుండ్రు వదిలించడానికి ,గాయాలు తగ్గుదలకు, హానికర రోగాలు రాకుండా కాపాడే గుణాలు ఉన్నాయి, ఏ మొక్కలోనైనా మంచి చెడులు ఉన్నట్లే మంచి గుణాలు ఎక్కువ గా ఉన్నా, కొన్ని సార్లు శరీర పరిస్థితిని బట్టి మనం తీసుకునే విధాన లోపాలు బట్టి కలిగే నష్టాలు కూడా ఉంటాయి, అవి దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి, పడకపోతే కడుపునొప్పి, విరోచనాలు వస్తాయి, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదంటారు దీర్ఘకాల కాలేయ మూత్రపిండా సమస్యలు ఉండేవారు, వైద్యులు సలహా తీసుకొని వాడుకోవాలి.

Comments

Popular posts from this blog

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'