"కళాతపస్వి విశ్వనాథ్"

        *కళాతపస్వి విశ్వనాథ్*

ప్రణామం ప్రణాం కళా తపస్వికి 

ప్రణామం ప్రణామం ప్రజా తపస్వికి 

ప్రణామం ప్రణామం దర్శక తపస్వికి 

ప్రణామం ప్రణామం సంగీత తపస్వికి 


ఆత్మగౌరవం సినిమా తో మొదలుపెట్టి 

సంగీతసాహిత్యాలసినిమాలనుఒడిసిపట్టి

 ప్రజల నాడి పసిగట్టి తెరపై వదిలి పెట్టి

విజయాలుపొంది,విశ్వనాథుడయ్యారు,


శంకరాభరణం సినిమా ఓ సంచలనం 

పాటల ప్రభంజనం అఖండ విజయం 

ఎక్కడ విన్న అవే పాటలు, మాటలు 

మారు మోగిపోయింది తెలుగు దేశం ఊగిపోయింది తెలుగు సినిమా రంగం


 సినిమా రంగం దిశ దశను మార్చారు  

సంగీత ప్రియులు అభిరుచి మార్చారు

 సినిమా రంగం కదలికి మొదలైంది.

కొత్త వరవడితో శ్రీకారం, చుట్టింది .


స్టార్ డమ్ వదిలి, సామాన్య డం

 పట్టుకొన్నారు,

సంచలన హిట్ సాధించారు

నటీనటులు కు ఎనలేని గుర్తింపు వచ్చింది 

కళాకారులుకు సన్మాన గౌరవాలు జరిగాయి 


ప్రజాభిమానులు పెట్టే పేరు కళాతపస్వి 

 వారి సినిమాలుకు తయారయ్యారుఅభిమానులు

విశ్వ నాథుని సాగర మధనం లో జనించి

న,ఆణిముత్యాలు, ఎన్నో 

సాగర సంగమం, స్వాతిముత్యం, సప్తపది

వంటివి 

సంగీత అభిమానులకి పరవశింప చేశాయి 



దర్శకత్వంచేసినవి ఏభై ,నటించినవి ఏభై

ఆయన తీసిన సినిమాలు తెచ్చాయి కీర్తిని

రాసిలోతక్కువైనావాసిలోఖ్యాతి గాంచాయి,

ఆ విశ్వనాథుని పేరుతో సినీ విశ్వనాధు

డు సార్థక నామ ధేయుడైయ్యారు.


రచన -లోకనాథం సత్యానందం మా

స్టారు శ్రీకాకుళం.ఇది నా స్వీయ రచన.








Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'