ANR NTR కలిసి నటించిన చిత్రాలు ఎన్ని?

 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు కళ్ళుగా ఎదిగిన అగ్ర నటులు, అక్కినేని నాగేశ్వరరావు గారు ,ఎన్టీ రామారావు గారు, కలిసి నటించిన చిత్రాలు- 14 

1 -పల్లెటూరి పిల్ల -1950 

2 -సంసారం -1950 

3- రేచుక్క -1954

4-పరివర్తన -1954 

5 -మిస్సమ్మ -1955 

6-తెనాలి రామకృష్ణ -1956 

7-చరణదాసి -1956 

8-మాయాబజార్ -1957 

9 -భూకైలాస్ -1958

10-గుండమ్మ కథ -1962 

11-శ్రీకృష్ణార్జునయుద్ధం -1963 

12-చాణుక్య చంద్రగుప్త -1977

13-రామకృష్ణులు- 1978 

14-సత్యం శివం- 1981

Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'